Watch: Russia 75th Victory Day Parade At Moscow : రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు...!! | Oneindia Telugu

2020-06-24 2,779

A 75-member Indian contingent participated in the 75th Victory Day Parade at Red Square in Russia's Moscow. The military parade had mark 75th anniversary of the Soviet victory over Nazi Germany in past. Indian defence minister Rajnath singh calls it as proud moment
#75thVictoryDayParade
#RussiaVictoryDayParade
#RedSquareinRussia
#RussiasMoscow
#IndianContingent
#Rajnathsingh
#SovietVictory
#75thanniversaryofSovietvictory
#75 విక్టరీ డే పరేడ్..


రష్యా రాజధాని మాస్కో నగరంలో చారిత్రక రెడ్ స్క్వేర్ వద్ద భారత త్రివిధ దళాలు కదంతొక్కాయి. ప్రతిష్టాత్మక విక్టరీ పరేడ్ లో మన బలగాలు అదరగొట్టాయి. కరోనా తర్వాత ప్రపంచలో తొలిసారిగా జరుగుతోన్న పెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే కావడంతో ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.